సైన్స్ అండ్ టెక్నాలజీ
మేడ్చల్ మల్కాజ్‌గిరి
మేడ్చల్ మల్కాజ్‌గిరి
సైన్స్ అండ్ టెక్నాలజీ
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
Army Jawan Donate | దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన జవాన్ తన మొుదటి నెల వేతనాన్ని ఆలయానికి విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచాడు.
తిమ్మాజిపేట : దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన జవాన్ (Army Jawan ) తన మొుదటి నెల వేతనాన్ని ఆలయానికి విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచాడు. తిమ్మాజిపేట మండలం (Timmajipet Mandal) అప్పాజిపల్లికి చెందిన పోతిరేపల్లి సోమేశ్వర్ (Someswar) కు భారత ఆర్మీలో ఇటీవల ఉద్యోగం లభించింది.
మెుదట వేతనం గ్రామంలోని శ్రీ లక్ష్మినారసింహా స్వామికి అందిస్తానని మెుక్కిన ఆయన తనకు వేతనం రాగానే అందజేశారు. శనివారం వారాంతపు పూజలు అనంతరం ఆలయ కమిటీ కార్యదర్శి రాంచంద్రారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, అర్చకులు గంగాధర్ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, భాస్కరరెడ్డి, శంకర్ రావు, ఎల్లారెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Ram Mohan Naidu | విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి
Naxals Surrender: చత్తీస్‌ఘడ్‌లో లొంగిపోయిన 23 మంది నక్సలైట్లు
Risk Lives | వర్షాకాలంలో అంతే సంగతి.. ఆదివాసీలు వాగు దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
Ram Mohan Naidu | విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి
Naxals Surrender: చత్తీస్‌ఘడ్‌లో లొంగిపోయిన 23 మంది నక్సలైట్లు
Risk Lives | వర్షాకాలంలో అంతే సంగతి.. ఆదివాసీలు వాగు దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే
Cheetah | తీవ్ర గాయాలతో.. కూనో పార్క్‌లో మరో చీతా మృతి
Curtis Campher | ఐదు బంతుల్లో 5 వికెట్లు.. తొలి బౌలర్ ఇతడే..!
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
Watch: గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు
Elephant | రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. రెండు గంటలు ఆగిపోయిన రైలు.. VIDEOS
Viral news | భార్యకు రూ.49 వేల మొబైల్ గిఫ్ట్.. ఆన్ చేయగానే తలుపుతట్టిన పోలీసులు..!
సైన్స్ అండ్ టెక్నాలజీ
The content of this site is © 2025 Telangana Publications pvt. Ltd